సెప్టెంబర్‌7నమొగుడు, పెళ్ళాం, ఓ దొంగోడు

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

16-08-2005

రాజా,శ్రియ, బ్రహ్మానందం...కేవలం ఈముగ్గురితో శ్రీ రామాయలం వారి పతాకంపైవాకాడ అంజన్‌కుమార్‌ నిర్మించిన మొగుడు,పెళ్ళాం, ఓ దొంగోడు చిత్రం సెప్టెంబర్‌ 7వతేదీ విడుదల కానుంది. కేవలం మూడుపాత్రలతో సినిమా తీయడం, కత్తి మీదసాము అని, దర్శకుడు వెంకీ ఈ సినిమాను ప్రతిభావంతంగాతీశారనిచిత్ర సమర్పకులు వాకాడ అప్పారావు చెప్పారు. ఈసినిమా ద్వారా కాబూలీ సంగీత దర్శకుడిగాపరిచయమవుతున్నారు. కుటుంబ సమేతంగాచూడదగ్గ చిత్రమనిఅప్పారావు తెలిపారు.

హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X