దీపావళికి జైచిరంజీవ
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
డిసెంబర్‌లో విడుదలకావలసి ఉన్న చిరంజీవి చిత్రం జై చిరంజీవనవంబర్‌లో దీపావళి నాడువిడుదలయ్యే అవకాశముంది. అమెరికాలో 40రోజుల పాటు షూటింగ్ జరుకున్న ఈ చిత్రంప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌జరుపుకుంటోంది. చిరంజీవి సరసన భూమిక, సమీరారెడ్డినటిస్తున్నారు. కథ త్రివిక్రం, సంగీతంమణిశర్మ, దర్శకత్వం విజయ భాస్కర్, నిర్మాతసి. అశ్వనీదత్.
కాగాచిరంజీవితో ఎంఎస్‌రాజు నిర్మించబోతున్న చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ చిత్రానికిగుణశేఖర్ దర్శకత్వం వహిస్తారనిసమాచారం.


Click it and Unblock the Notifications











