బాలకృష్ణ సినిమా అల్లరిపిడుగు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
పిబి ఆర్ట్స్‌బాలకృష్ణ హీరోగా తీసిన సినిమాకుఅల్లరి పిడుగు అని పేరు పెట్టారు.క్లెయిమాక్స్ మినహా సినిమా షూటింగ్‌పూర్తయింది. హీరోయిన్లుగా ఛార్మి, కత్రినాకైఫ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణఅన్నగా, తమ్ముడిగా రెండు పాత్రల్లో నటించారు. ఈసినిమా ఆడియో ఈనెలవిడుదల కానుంది. సినిమాను సెప్టెంబర్ నెలాఖరులో విడుదలచేయాలనుకుంటున్నారు. బాలకృష్ణతదుపరి చిత్రం రెగ్యులర్ షూటింగ్‌సెప్టెంబర్ ఐదు నుంచి జరుగనుంది. ఎఎస్‌రవికుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలోఒక హీరోయిన్ సదా కాగా, మరో హీరోయిన్‌ఎంపిక కావలసి ఉంది.


Click it and Unblock the Notifications











