త్రిష, స్నేహలకునక్సల్స్ భయం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
సినీతెర మీద అందాలు ఆరబోస్తున్న త్రిష,స్నేహలకు నక్సల్స్ నుంచి ముప్పు ఉందట.దీంతో వారికి అదనపు భద్రతను కల్పించారు.ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు సినీ ప్రముఖులనుకూడా నక్సలైట్లు టార్గెట్ చేయవచ్చుననిఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందనిఅంటున్నారు. దీంతో త్రిష, స్నేహలకు భద్రతనుపెంచారు. అంతే కాకుండా కొత్తవారితో మాట్లాడకూడదనివారికి సలహా కూడా ఇచ్చారట.


Click it and Unblock the Notifications











