ఫ్రీడంఫైటర్‌ పాత్ర కోసం చిరు ఆరాటం

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

24-08-2005

శంకర్‌దర్శకత్వంలో నటించాలని తనకుఎప్పటినుంచో కోరిక ఉందని, శంకర్‌ కూడానాకు దర్శకత్వంవహించాలనుకుంటున్నారని చిరంజీవి చిరంజీవిపుట్టినరోజు సందర్భంగా మీడియాకుఇచ్చిన ఇంటర్వ్యూలలో వెల్లడించారు. తమఇద్దరి కాంబినేషన్‌లో సినిమాకుపవర్‌ఫుల్‌ కథ దొరకాలని ఆయనఅన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగానటించాలన్నదితన చిరకాల కోరిక అని, ఆ కథ కోసంపరుచూరి బ్రదర్స్‌ కసరత్తులు చేస్తున్నారనిచెప్పారు. చిరంజీవితదుపరి చిత్రం అంజనా ప్రొడక్షన్స్‌బ్యానర్‌పై మురుగదాస్‌ దర్శకత్వంలోరూపొందనుంది. ఈసందేశాత్మక చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌మాటలు రాస్తున్నారు.

హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X