వచ్చే వారంషాక్ ప్రారంభం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
రామ్ గోపాల్‌వర్మ నిర్మిస్తున్న తెలుగు సినిమాషాక్ వచ్చే వారం ప్రారంభంకానుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి కొత్త దర్శకుడు హరీష్‌డైరెక్షన్ చేస్తున్నారు. హీరోయిన్‌గాజ్యోతిక నటిస్తోంది. ఐదు పాటలు ఉండేషాక్ డిసెంబర్‌లో విడుదల కానుంది.
అల్లరిబుల్లోడుసెప్టెంబర్ 9న
రాఘవేంద్రరావుదర్శకత్వంలో నితిన్, త్రిష జంటగా నటించిన అల్లరిబుల్లోడు సినిమాసెప్టెంబర్ 9న విడుదల కానుంది.కీరవాణి సంగీతం సమకూర్చారు.ఇప్పటి వరకు సంప్రదాయ దుస్తుల్లోతెలుగు ప్రేక్షకులను అలరించిన త్రిష ఈ సినిమాలో రాఘవేంద్రరావుమార్కు దుస్తుల్లో నటించింది.
జీ తెలుగులో షోలే
ప్రఖ్యాత హిందీసినిమా షోలే తెలుగు వెర్షన్‌ను జీతెలుగు ఛానల్ ప్రసారం చేయనుంది.ఆగస్టు 28 ఆదివారం మధ్యాహ్నం మూడున్నరకు ఈసినిమా ప్రసారంకానుంది. ఈ సినిమాలో గబ్బర్ సింగ్‌తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతాడు.


Click it and Unblock the Notifications











