పవన్‌బంగారంలో భారీ విగ్రహాలు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
పవన్‌కళ్యాణ్ బంగారం షూటింగ్ అరవైశాతం పూర్తయింది. టెన్‌కాశి, పొలాచిలొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్నయూనిట్ త్వరలో హైదరాబాద్‌లో షెడ్యూలునుప్రారంభించనుంది. ఈప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎఎం రత్నం నిర్మిస్తున్నారు. సంచలదర్శకుడు ధరణి డైరెక్షన్‌లోరూపు దిద్దుకుంటున్న ఈ సినిమా జనవరిమొదటి వారంలో విడుదల కానుంది.గత వారం పవన్ కళ్యాణ్- మీరాచోప్రాలపై పొలాచి పొలాల్లో ఒక పాటను చిత్రీకరించారు. ఈపాట చిత్రీకరణ కోసం వంద అడుగులు శ్రీరాముడు, ఆంజనేయుడివిగ్రహాలను అమర్చారు. పవన్ కళ్యాణ్‌బంగారం, అల్లు అర్జున్ హ్యాపీ ఒకేసమయంలో విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











