పవన్‌బాలు ప్యాంటు కథ
ప్రతి సినిమాలోనూ ఏదో ఒక విశేషం చూపించే పవన్ కళ్యాణ్ బాలు సినిమా కోసం ఇటలీ వెళ్ళి ప్రత్యేకంగా ఒక ప్యాంటును డిజైనింగ్ చేయించుకుని కుట్టించుకుని తిరిగి వచ్చాడు. ఒక హాలివుడ్ డైరెక్టర్ డిజైన్ చేసిన ఈ ప్యాంటుకు అయిన ఖర్చు లక్షన్నర రూపాయలు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్.
జనవరి ఆరున విడుదల కానున్న బాలు సినిమాను వైజయంతి ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తయిందని నిర్మాత చెప్పారు.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ |


Click it and Unblock the Notifications











