అల్లుఅర్జున్‌-సుకుమార్‌ల చిత్రం కదలిక

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

01-12-2005

అల్లు అర్జున్‌-సుకుమార్‌ల సినిమా పూజ గతవారంనిరాడంబరంగా అతి తక్కువ మందిసమక్షంలో జరిగింది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈసినిమా షూటింగ్‌ డిసెంబర్‌లో ప్రారంభమవుతుంది. ఈ ముగ్గురికాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సూపర్‌హిట్‌ కావడంతో కొత్తసినిమాపై భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్‌హ్యాపీ రెండు వారాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాతదిల్‌రాజు సినిమా పూర్తయ్యేంతవరకు అల్లుఅర్జున్‌ మరో సినిమా జోలికిపోరు. ఈ సినిమాకథ మీద దర్శకుడు సుకుమార్‌ ఏడాదికృషి చేయడం విశేషం. ఇది వినూత్నప్రేమ కథ అని తెలుస్తోంది.హీరోయిన్‌ను త్వరలో ఎంపిక చేస్తారు.

హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X