త్రిష-సూర్యఆరు డిసెంబర్ 9న
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
త్రిష-సూర్యనటించిన ఆరు డిసెంబర్‌తొమ్మిదిన విడుదల కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనియోచిస్తున్నారు. గజిని సినిమా సూపర్‌హిట్ అయిన తర్వాతతెలుగులో సూర్యకు పాపులారిటీ బాగాపెరిగింది. ఆరు సినిమాను అదే పేరుతోతెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమానుదర్శకుడు శరన్ నిర్మించగా, హరి దర్శకత్వంవహించారు. తెలుగు యువతరం డ్రీంగాళ్ త్రిషనటించడంతో ఈ సినిమాకు మార్కెట్లో అధికడిమాండ్‌ఏర్పడింది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రదర్శనహక్కులను జెమిని ఫిల్మ్ సర్క్యూట్‌పొందింది.


Click it and Unblock the Notifications











