మలయాళంలోతెలుగమ్మాయిలు
మీరాజాస్మిన్ వంటి మలయాళ తారలుతెలుగులో వెలిగిపోతుండగా తెలుగు అమ్మాయిలు పద్మప్రియ,లయలకు మలయాళంలో మంచి అవకాశాలువస్తున్నాయి.
మలయాళసూపర్ స్టార్‌మమ్ముట్టి సరసన పద్మప్రియఇటీవలే ఆరంగేట్రం చేసింది. మరోలీడింగ్ హీరో జయరాం పక్కన కూడా నటించింది. పద్మప్రియ ఇప్పుడుమోహన్‌లాల్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
లయ ఇప్పుడు మమ్ముట్టిహీరోయిన్‌గా తొమ్మండే మక్కలుంసినిమాలో నటిస్తోంది. ఈ ఇద్దరుహీరోయిన్లకు మలయాళంలో యువహీరోల సరసన అవకాశాలురాకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











