పవన్‌బంగారంసింగిల్‌ షెడ్యూల్‌

By Staff

పవన్‌కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత ఎఎం రత్నంనిర్మించనున్న చిత్రం బంగారం సింగిల్‌షెడ్యూల్‌లో పూర్తి కానుంది. బాలు చిత్రంజనవరి ఆరున విడుదల కానుండగా ఆరోజునే రత్నం చిత్రం ప్రారంభం కానుంది.ఏకబిగిగా సాగి ఏప్రిల్‌కల్లా ఈ చిత్రం షూటింగ్‌పూర్తవుతుంది.

సినిమాజూన్‌లో విడుదలవుతుంది. ఈ సినిమాలోపవన్‌ సరసన ఒక కొత్త హీరోయిన్‌నటిస్తుంది. ధరణి దర్శకత్వంవహించే ఈ సినిమాకు సంగీతంవిద్యాసాగర్‌ సమకూర్చుతున్నారు. బంగారంసినిమా మీద దృష్టి కేంద్రీకరించేందుకురత్నం ఒక తమిళ సినిమాను కూడావిడిచిపెట్టినట్టు చెబుతున్నారు. పవన్‌-రత్నంకాంబినేషన్‌లో వచ్చిన ఖుషి పెద్ద హిట్‌అయిన సంగతి తెలిసిందే.

Recent Stories

అవీ ఇవీ తెరచాటు ఆఫ్‌బీట్‌ ఆడియో ట్రేడ్‌టాక్‌ టిడ్‌బిట్స్‌ చెన్నై చాట్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X