twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణకుజాతీయ అవార్డు వస్తుందా?

    By Staff
    |

    ఈనెలపదిహేనున విడుదల కానున్నవిజయేంద్రవర్మ సినిమాలో దేశభక్తుడి పాత్రపోషించిన బాలకృష్ణకు జాతీయ అవార్డువస్తుందని,నిర్మాత, పారిశ్రామిక వేత్త కొండాకృష్ణంరాజు ఆశాభావంతో ఉన్నారు. బాలకృష్ణ మిలిటరీ ఆఫీసరుగానటించడంఆయన కెరియర్‌లో ఇదే ప్రధమం.బొబ్బిలి పులి లో ఎన్టీఆర్‌ వంటిపవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ను బాలకృష్ణచేశారని, అయితే స్టోరీలైన్‌ పూర్తిగాభిన్నమైనదని నిర్మాత అంటున్నారు. ఈ సినిమాలోరోమాలను నిక్కబొడిచేలా చేసేఒక దేశభక్తి గీతం ఉంది. దానిని ఇటీవలవిడుదలైన ఆడియోలో చేర్చలేదు. ఆ పాటనుథియేటర్‌లో వింటేనే ఎక్కువ ఇంపాక్ట్‌ఉంటుందని భావించి నిర్మాత ఆ విధంగా చేశారు. ఈసినిమాలో బాలకృష్ణహీరోయిన్లుగా అంకిత, లయ, సంగీత నటిస్తున్నారు.

    Recent Stories

    అవీ ఇవీ తెరచాటు ఆఫ్‌బీట్‌ ఆడియో ట్రేడ్‌టాక్‌ టిడ్‌బిట్స్‌ చెన్నై చాట్‌ స్వీట్‌హార్ట్‌

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X