బాలకృష్ణకుజాతీయ అవార్డు వస్తుందా?
ఈనెలపదిహేనున విడుదల కానున్న విజయేంద్రవర్మసినిమాలో దేశభక్తుడి పాత్ర పోషించినబాలకృష్ణకు జాతీయ అవార్డు వస్తుందని,నిర్మాత, పారిశ్రామిక వేత్త కొండా కృష్ణంరాజుఆశాభావంతో ఉన్నారు. బాలకృష్ణ మిలిటరీ ఆఫీసరుగానటించడం ఆయన కెరియర్‌లో ఇదేప్రధమం. బొబ్బిలి పులి లో ఎన్టీఆర్ వంటిపవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను బాలకృష్ణచేశారని, అయితే స్టోరీలైన్ పూర్తిగాభిన్నమైనదని నిర్మాత అంటున్నారు.
ఈసినిమాలో రోమాలను నిక్కబొడిచేలా చేసేఒక దేశభక్తి గీతం ఉంది. దానిని ఇటీవలవిడుదలైన ఆడియోలో చేర్చలేదు. ఆ పాటనుథియేటర్‌లో వింటేనే ఎక్కువ ఇంపాక్ట్‌ఉంటుందని భావించి నిర్మాత ఆ విధంగా చేశారు. ఈసినిమాలో బాలకృష్ణహీరోయిన్లుగా అంకిత, లయ, సంగీత నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











