విజయేంద్రవర్మ

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

Saturday, December 11 2004

600థియేటర్లలో...

బాలకృష్ణవిజయేంద్ర వర్మ రాష్ట్రంలో దాదాపుఆరు వందల థియేటర్లలో విడుదలకానుంది. ఇండ్రస్టీలో పెద్ద అంచనాలున్న ఈసినిమా ఈనెల 25 న ఉదయంతొమ్మిదిన్నరకు విడుదల అవుతోంది. శంకర్‌దాదాసినిమాకు పదహారు కోట్లు ఖర్చు కాగా ఈ సినిమాకు పద్దెనిమిది కోట్లు ఖర్చుచేసినట్టు చెబుతున్నారు.

ఈసినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందనిౖ నిర్మాతకు,ఫైనాన్సియర్‌ సింగనమల రమేష్‌కుగొప్ప నమ్మకం ఏర్పడింది. ఈ కారణంగానేవారు వైజాగ్‌ ప్రాంతంలో ఈ సినిమాను ఆదిత్యబ్యానర్‌ కింద సొంతంగా విడుదల చేసుకుంటున్నారు.వైజాగ్‌లో ఆఫీసు ప్రారంభిస్తున్నారు.

Recent Stories

అవీ ఇవీ తెరచాటు ఆఫ్‌బీట్‌ ఆడియో ట్రేడ్‌టాక్‌ టిడ్‌బిట్స్‌ చెన్నై చాట్‌ స్వీట్‌హార్ట్‌
ఇంటర్వ్యూ ఇన్నర్వ్యూ స్లైడ్‌షో సమీక్షలు గ్యాలరీ సరదా స్పాట్‌ న్యూస్‌ వాల్‌పేపర్స్‌

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X