రూ.కోటితో నాగార్జునబెంజ్‌కారు
హీరోనాగార్జునఇటీవల కోటి రూపాయల ఖర్చుతోమెర్సిడెజ్ బెంజ్ ప్రీమియర్ కారునుకొనుగోలు చేశాడు. బెంజ్ కారు సినిమావాళ్ళకి కలిసిరాదన్నసెంటిమెంట్‌ను గతంలోనే నాగార్జునబ్రేక్ చేశాడు. ఆయన బెంజికారును వాడినప్పటికీ వరుసగామూడు హిట్ సినిమాలు- సంతోషం,మన్మధుడు, శివమణి- సినిమాలను అందించాడు. ఇప్పుడునాగార్జునమరో అడుగు ముందుకేసి పాత బెంజ్‌ని పక్కన పెట్టి కొత్తబెంజ్‌నిదాదాపు కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు. అదిసిమెంట్ రంగు మెర్సిడెజ్ బెంజ్ ఎస్‌ఎల్ -క్లాస్ రోడ్ స్టర్.బెంజ్ కార్లలో అనేక మోడల్స్ ఉన్నాయి.చిరంజీవి వాడుతున్న బెంజ్ కారుఒరిజినల్ కాస్ట్ డెబ్బై లక్షలు. ఇవివి వాడే బేసిక్‌మోడల్ బెంజ్ ఖరీదు ముప్పైలక్షలు. దాసరి నారాయణరావు కూడాకొంతకాలం ఎరుపు రంగు బెంజ్‌కారు వాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతఖరీదైన కారు వాడుతున్న వారిలో నాగార్జున రెండోవారు. ఈమోడల్‌కారును సత్యం కంప్యూటర్స్ సంస్ధఅధిపతి రామలింగ రాజు కొంతకాలంగావాడుతున్నారు. హైదరాబాద్‌లో బెంజి బేసిక్‌మోడల్ కార్ల సంఖ్య బాగాపెరుగుతోంది.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











