శివాజీలో మోహన్‌లాల్?
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
;?
రజనీకాంత్-శంకర్‌లప్రతిష్టాత్మక చిత్రం ;నటించనున్నాడా? ఆ సినిమాలో రజనీకాంత్ పాత్రకు దాదాపుసమానమైన పాత్ర ఒకటుంది. ఆపాత్రను అమితాబ్ బచ్చన్‌కు ఇవ్వాలనిఅనుకున్నారు. అమితాబ్ అస్వస్ధుడుకావడంతో దక్షిణాది అద్భుత నటుడుమోహన్‌లాల్‌కు అవకాశం వచ్చినట్టు చెబుతున్నారు. శివాజీషూటింగ్‌ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎవిఎం సంస్ధభారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తోంది. కొన్నిసన్నివేశాల చిత్రీకరణ కోసం కోటి రూపాయలవ్యయంతో సెట్ వేయడం విశేషణప్రస్తుతం అమెరికాలో ఉన్న మోహన్‌లాల్ శివాజీ ఆఫర్ గురించినోరు మెదపడం లేదు.


Click it and Unblock the Notifications











