అల్లు అర్జున్‌తండ్రిగా శరత్‌కుమార్
అల్లు అర్జున్‌తండ్రిగా తమిళ శరత్‌కుమార్ నటించనున్నారు. తొలినాళ్ళలో అనేకతెలుగు సినిమాల్లో నటించినశరత్‌కుమార్ తమిళ హీరోగా బిజీఅయిపోవడంతో తెలుగు సినిమాలు మానుకున్నాడు. అల్లు అరవింద్,శరత్‌కుమార్ మంచి స్నేహితులు.తన కుమారుడు అర్జున్ హీరోగాతాను నిర్మిస్తున్న చిత్రంలో తండ్రిపాత్రలో నటించవలసిందిగా అరవింద్‌శరత్‌కుమార్‌ను కోరడం, ఆయనఅంగీకరించడం జరిగిపోయాయి. ఆ సినిమాలోహీరో తండ్రి పాత్రకు చాలా ప్రాధాన్యముంటుందట. ఈసినిమాకు ఇంకాపేరు పెట్టలేదు. దర్శకుడు, ఇతర నటీనటులుకూడా ఖరారు కాలేదు.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











