రాం ప్రసాద్‌దర్శకత్వంలో విష్ణు
తొలి చిత్రంచిరునవ్వ్వుతోనే మంచి పేరుతెచ్చుకున్న రాం ప్రసాద్ దర్శకత్వంలో విష్ణువర్ధన్‌నటించనున్నాడు. ఈ సినిమాకుసంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. విష్ణు సూర్యసినిమాలు ఓ మోస్తరుగా ఆడడంతో కాస్తవిశ్వాసం పుంజుకున్న విష్ణు ఇక మీదట మాస్‌చిత్రాలు చేయాలనుకుంటున్నాడు. తన బాడీలాంగ్వేజి మాస్ చిత్రాలకే సరిపోతుందన్నవాస్తవాన్ని అతను గ్రహించినట్టున్నాడు.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











