ప్రభాస్‌బద్రీనాధ్‌లో ప్రీతి జింటా
ఒకసినిమా కథ రాయాలంటే ఒక పుణ్యక్షేత్రంలోమకాం వేసి కలం కదిపే చిన్ని కృష్ణసొంతంగా దర్శకత్వం వహిస్తున్న బద్రీనాధ్ చిత్రంలోప్రభాస్ హీరోయిన్‌గా బాలీవుడ్ భామప్రీతి జింటా నటించనున్నట్టు బాలీవుడ్‌లోవిన్పిస్తోంది. ప్రీతీ జింటా గతంలో మహేష్‌పక్కన రాజకుమారుడు చిత్రంలోనూ,వెంకటేష్ ప్రేమంటే ఇదేరా సినిమాలోనూనటించింది. డిమాండ్‌అధికంగా ఉన్న ప్రభాస్ డేట్స్ ఆయనసమీప బంధువు, ప్రముఖ నిర్మాత కృష్ణంరాజు వద్ద ఉన్నాయి. బద్రీనాధ్‌చిత్రాన్ని కృష్ణంరాజు నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాను చిన్నికృష్ణ అల్లు ఆర్జున్‌తో తీయాలనుకున్నారు. ఆప్రాజెక్టు ఆలస్యంకావడంతో చిన్నికృష్ణ ప్రభాస్,కృష్ణంరాజులకు కథ విన్పించి ఒకె చేయించుకోవడంజరిగిపోయిందనితెలుస్తోంది. ఈ సినిమా కోసం బద్రీనాధ్ దేవాలయంభారీ సెట్‌ను నిర్మించవలసిఉంటుంది.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











