జై చిరంజీవ సెన్సారింగ్ పూర్తి
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవిజై చిరంజీవ చిత్రం సెన్సారింగ్‌ముగిసింది. శనివారం సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎటువంటి కట్స్‌లేకుండాక్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా ఈనెల21న విడుదల కానుంది. 300 ప్రింట్లతో 500 థియేటర్లలోసినిమాను విడుదల చేస్తున్నారు. అమెరికాలో 11 ప్రింట్లతో 20సెంటర్లలో విడుదల అవుతుంది. ఒకతెలుగు సినిమా అమెరికాలో ఇన్ని ప్రింట్లతోవిడుదల కావడం ఇదే ప్రధమం. అశ్వనీదత్‌నిర్మించిన ఈ చిత్రానికి కె.విజయభాస్కర్ దర్శకత్వంవహించారు. మణిశర్మ సంగీతంసమకూర్చడమే కాక ఒక పాటలో నటించడం విశేషం.


Click it and Unblock the Notifications











