బాలు కోసంహాలివుడ్ కొరియోగ్రాఫర్
పవన్‌కళ్యాణ్ బాలు సినిమాలో హాలివుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్‌డైరెక్ట్ చేసిన ఒక పాట వెరైటీగా వచ్చిందనిచెబుతున్నారు. ఒక పాట చిత్రీకరణ కోసంపవన్ కళ్యాణ్ మర్చంట్‌ను హాలివుడ్‌నుంచి పిలిపించారు. జనవరి ఆరునబాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా భాగంషూటింగ్ పూర్తి చేసుకున్న బాలు సినిమా వివరాలుమీడియాకుతెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.స్టిల్స్ రిలీజ్ చేయడానికి కూడా అనేకజాగ్రత్తలు తీసుకుంటున్నారు.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications