twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికాలోజై చిరంజీవ నెల షెడ్యూల్‌

    By Staff
    |

    చిరంజీవిజై చిరంజీవ సినిమా అమెరికాలో నెలరోజులపాటు షూటింగ్‌ జరుపుకోనుంది. కె. విజయ భాస్కర్‌దర్శకత్వంలో వైజయంతిబ్యానర్‌పై ఈ చిత్రం నిర్మించనున్నారు.ఇద్దరి హీరోయిన్లు ఉండే ఈ సినిమాకుమణిశర్మ సంగీతం సమకూర్చుతున్నారు. జైచిరంజీవ సినిమా ముహుర్తం షాట్‌నువచ్చే నెలసంక్రాంతి తర్వాత చిత్రీకరించనున్నట్టుతెలిసింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌జరుగుతుంది. త్రివిక్రం శ్రీనివాస్‌ ఈ సినిమాకుకథ, మాటలు రాశారు.

    Recent Stories

    అవీ ఇవీ తెరచాటు ఆఫ్‌బీట్‌ ఆడియో ట్రేడ్‌టాక్‌ టిడ్‌బిట్స్‌ చెన్నై చాట్‌ స్వీట్‌హార్ట్‌

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X