అన్నవరంహీరోయిన్ ఆసినే!
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
పవన్ కళ్యాణ్‌అన్నవరం హీరోయిన్ ఎవరన్నవిషయం మిస్టరీగా మారిన తరుణంలోఆసిన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ సినిమాలో తానే హీరోయిన్‌ననిఎట్టకేలకుఆసిన్ చెప్పడంతో ఇప్పుడు విషయంస్పష్టమైంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంవహిస్తున్న ఈ తమిళరీమేక్ రెగ్యులర్ షూటింగ్‌సంక్రాంతి అనంతరం ప్రారంభమవుతుంది. ఈసినిమాలో చెల్లెలి సెంటిమెంట్ బలంగా ఉంటుంది.పవన్ చెల్లెలుగా ప్రేమిస్తే ఫేంసంధ్య నటిస్తోంది. తమిళంలో బ్రహ్మాండంగా ఉన్న ఆసిన్ కెరీర్ ఈసినిమాతోతెలుగులో కూడా ఉన్నత స్ధాయికి చేరవచ్చనిసినీ పండితుల అంచనా.ప్రభాస్-కృష్ణవంశీల చక్రంలో చివరిసారిగానటించిన ఆసిన్‌కు ఆ సినిమా దారుణమైననిరుత్సాహాన్ని మిగిల్చింది.


Click it and Unblock the Notifications











