ఆర్యడైరెక్టర్‌తో బాలకృష్ణ

By Staff

ఆర్యసినిమాహిట్‌ అయిన తర్వాత ఆ హీరోకివచ్చినంత డిమాండ్‌ ఆ సినిమాడైరెక్టర్‌ సుకుమార్‌కి రాలేదు.అప్పటి నుంచి ఆయన మరే సినిమా చేయలేదు.అయితే అంబికా ఆర్ట్స్‌ బ్యానర్‌ కింద బాలకృష్ణ హీరోగానిర్మాణం కానున్న సినిమాకు సుకుమార్‌దర్శకత్వంవహించబోతున్నట్టు టాలీవుడ్‌ తాజా సమాచారం. ఈసినిమాకు సంబంధించిన కథా వర్చలుజరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన అధికారికప్రకటన వెలువడడానికి మరికొంతకాలం పట్టవచ్చు.

Recent Stories

అవీ ఇవీ తెరచాటు ఆఫ్‌బీట్‌ ఆడియో ట్రేడ్‌టాక్‌ టిడ్‌బిట్స్‌ చెన్నై చాట్‌ స్వీట్‌హార్ట్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X