హాలీవుడ్ తరహాలోమాస్ ఓపెనింగ్ షాట్
రేపు విడుదలకానున్న నాగార్జున మాస్ చిత్రంలోఓపెనింగ్ షాట్ హాలివుడ్ స్ధాయిలో ఉందని చెబుతున్నారు. ప్రధాన విలన్ ఆరడులఎత్తున్న వయ్యారి భామతో ఓపెనింగ్‌షాట్‌లో కన్పిస్తాడు. హైదరాబాద్,వైజాగ్ బాక్ డ్రాప్‌లో సినిమా నడుస్తుంది.కథ పాతదే అయినా కథనం కొత్తగావచ్చిందని యూనిట్ సభ్యులు చెప్పారు.డిసెంబర్‌లో విడుదలైన నాగార్జున సినిమాలన్నీ హిట్ అవడంతో ఈసినిమాను కూడా డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్టునాగార్జున చెప్పారు. ఇక్కడసెంటిమెంట్ కంటే బిజినెస్ సెన్స్‌ముఖ్యమని ఆయన అంటున్నారు. డిసెంబర్ 15నుంచి జనవరి 15 వరకు సెలవులు,పండుగలు ఉంటాయి కాబట్టి ఈ సీజన్‌లోవిడుదలైన సినిమా కొంచెం బాగున్నావ్యాపారం ఎక్కువ జరుగుతుందనినిర్మాత నాగార్జున అభిప్రాయపడ్డారు.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











