మహేష్‌అతడుపై మౌనమేలనోయి?
జయభేరిబ్యానర్‌పై మురళీమోహన్ నిర్మిస్తున్న అతడు చిత్రం గురించిఇప్పుడేమీ విన్పించడం లేదు. మహేష్‌బాబుహీరోగా రూపొందుతున్న ఈ సినిమాఫిబ్రవరిలో విడుదల కావలసి ఉంది. షూటింగ్‌కార్యక్రమాలు గుట్టుగా సాగిపోతున్నాయి.మధ్య మధ్యలో సినిమా విలేకరులకువిశేషాలు చెప్పేసంప్రదాయానికి ఈ సినిమా నిర్మాతగుడ్‌బై చెప్పినట్టుగా కన్పిస్తోంది.పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఇలాగుట్టుగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటాయి కానీ పవన్‌డ్రస్ గురించోమరో దాని గురించో మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అతడుమాత్రం భిన్నంగా కన్పిస్తున్నాడు.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











