చుక్కలకెక్కినత్రిష రేటు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
బాతింగ్‌క్లిప్ ద్వారా ఇప్పుడు ఇంటర్నెట్‌ప్రపంచంలో హాట్‌గా విన్పిస్తున్న త్రిష పేరుఇప్పుడు మరో విధంగా కూడా మార్మోగుతోంది.దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది త్రిషే. పాతికరోజుల కాల్షీటుకు ఆమె అక్షరాలా 55 లక్షలుడిమాండ్ చేస్తోందట. తెలుగులోఅరడజనుకు పైగా, తమిళంలో ఒకటిరెండు సినిమాలకు బుక్ అయిన త్రిషకాల్షీట్లు మరో ఏడాదిన్నర వరకు లేవనిచెబుతున్నారు. పెద్ద బ్యానర్లు, పెద్దహీరోలు ఉన్నప్పుడు ముప్పై రోజుల కాల్షీటుకుత్రిష తీసుకునేది 35 నుంచి 40 లక్షలు మాత్రమే. ఇదిమార్కెటింగ్ టెక్నిక్. జెనీలియా 40 రోజుల కాల్షీటుకు40 లక్షలుచార్జి చేస్తుంది. ఈ పోటీలో పాపం ష్రియవెనుకబడి పోయింది. ఆమె తీసుకునేదిపాతిక లక్షలేనట.
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications











