ఎన్టీఆర్‌-రాజమౌళిముద్ర

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

29-12-2005

రాజమౌళినిర్మాతగా, దర్శకుడిగా రూపొందనున్నసినిమాలో ఎన్టీఆర్‌ నటించనున్నట్టు తెలుస్తోంది.విశ్వామిత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌నురాజమౌళి రిజిస్టర్‌ చేసుకుని సిద్ధంగాఉన్నారు. రాజమౌళి-ఎన్టీఆర్‌ల చిత్రంముద్ర ఆగస్టులో ప్రారంభంకావచ్చు. గతంలో ఎన్టీఆర్‌-రాజమౌళికాంబినేషన్‌లో గతంలో వచ్చినస్టూడెంట్‌ నెం1 సింహాద్రి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. సాధారణంగారాజమౌళి సినిమాకు కథకుడు ఆయనతండ్రే ఉంటారు. సంగీతం బాబాయికీరవాణిదే.

హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X