ఉయ్యాలవాడనరసింహారెడ్డిగా చిరంజీవి!

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

29-12-2005

ఉయ్యాలవాడనరసింహారెడ్డి పేరును చాలా మందివినే ఉంటారు. బ్రిటీషు పాలకులకువ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజుకంటే ముందు వీరోచితంగా పోరాడిన చరిత్రఆయనది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగాఅదే పేరుతో సినిమాలో నటించాలని చిరంజీవిఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్నారు. ఈ సినిమాలోనటించడమే కాదు, దర్శకత్వంకూడా వహించాలని చిరంజీవి యోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించాలన్న కోరికస్వర్గీయ ఎన్టీఆర్‌కు కూడా ఉండేది. ఉయ్యాలవాడమీద పదిహేనేళ్ళ క్రితం కర్నూలుకు చెందినరచయిత ఎస్డీవీ అజీజ్‌ ఒకసమగ్ర గ్రంధం రచించారు. ఆ పుస్తకాన్ని అప్పటి ప్రతిపక్షనాయకుడు ఎన్టీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సినిమాకుసంబంధించిన వివరాలు వెల్లడించడానికిఇంకా కొంత సమయం పడుతుందని చిరంజీవి అంటున్నారు.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X