నాగార్జునసినిమాకు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
16 కోట్ల బడ్జెట్
మాస్‌సినిమా హిట్ కావడంతో నాగార్జునస్పీడ్ పెరిగింది. వరుస హిట్లు ఇచ్చిన ఆయనఅన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై పూరిజగన్నాధ్ డైరెక్టరుగా కొత్త సినిమాను జనవరిమూడున ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు 16 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈసినిమాకుసంగీత దర్శకుడు సందీప్ చౌటా.
ఈసినిమాలో నాగార్జున పొడవైనహెయిర్ స్టయిల్‌లో కన్పించనున్నాడు.స్నేహం, ప్రేమ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆయేషాతకియా, సోను సూద్ నటించనున్నారు.వీరిద్దరూ తెలుగులో నటించబోవడం ఇదే తొలిసారి.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications











