రిలయెన్స్‌లైన్స్‌లో చిరంజీవి శుభాకాంక్షలు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
కొత్తసంవత్సరం సందర్భంగా జనవరిఒకటిన చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఫోన్‌లో శుభాకాంక్షలుతెలియజేయబోతున్నారు. పంజాగుట్టలోనిరిలయెన్స్ ఇన్‌ఫోకామ్ కార్యాలయం నుంచి ఆయన ఈ సందేశంఇస్తారు. దీనినిరికార్డు చేసి రాష్ట్రంలోని లక్షలాదిరిలయెన్సు సెల్‌ఫోన్ వినియోగదారులకువిన్పించనున్నారు. చిరంజీవి శుభాకాంక్షలువినండంటూ మెసేజ్‌లు పంపాలని రిలయన్స్‌ఇన్ఫో ప్రయత్నిస్తోంది. చివరి నిముషంలోఏవైనా సమస్యలు వస్తే తప్ప కొత్తసంవత్సర ప్రారంభ దినాన కొన్నిలక్షల మంది చిరు శుభాకాంక్షలనుఅందుకోనున్నారు.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications











