చిరంజీవి కుమార్తె పెళ్ళి మార్చిలో
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవి కుమార్తె సుస్మిత వివాహం చెన్నైకి చెందిన విష్ణుప్రసాద్‌తో మార్చి రెండున రామోజీఫిల్మ్ సిటీలో వైభవోపేతంగా జరగనుంది. వరుడు విష్ణుప్రసాద్ ఎంబిఎ చదివారు. వీరి వివాహ నిశ్చితార్ధం చెన్నైలో ఫిబ్రవరి 8న బుధవారం జరుగనుంది. ఫ్యాషన్ డిజైనర్ అయిన సుస్మిత జై చిరంజీవ సినిమాలో చిరంజీవి కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేసింది. గతంలో సుస్మితకు హీరో ఉదయ్‌కిరణ్‌కి నిశ్చితార్ధం కుదిరినప్పటికీ కొన్ని కారణాల వల్ల సఫలం కాలేదు.


Click it and Unblock the Notifications