అల్లుఅర్జున్‌విజేత వెంకీ సంక్రాంతివిశేషాలు

By Staff

ఆర్యసినిమాతోపెద్ద హీరో అయిన అల్లు అర్జున్‌ కొత్త సినిమా విజేతమార్చి నెలాఖరులోవిడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలుఉండడంతో దిష్టి తగలకూడదన్నఉద్దేశంతో వివరాలను గోప్యంగాఉంచుతున్నారు. వి వినాయక్‌ దర్శకత్వంవహిస్తున్న ఈ చిత్రానికినిర్మాత సత్యనారాయణ రెడ్డి.

సూపర్‌ గుడ్‌ఫిల్మ్స్‌ అధినేత చౌదరి నిర్మించినసంక్రాంతి సినిమా ఫిబ్రవరి 18నవిడుదల కానుంది. వెంకటేష్‌, ఆర్తిఅగర్వాల్‌, స్నేహలపై టర్కీలో పాటల చిత్రీకరణ ఈనెల రెండో తెదీతో ముగిసింది. ఈ కుటుంబ కథా చిత్రం రీరికార్డింగ్‌ పనులు ఇప్పుడుజరుగుతున్నాయి. చాలా విరామంతర్వాత ఊర్వసి శారద ఈ సినిమాలో నటించారు. ఇతరనటీనటులు శ్రీకాంత్‌, శివ బాలాజీ, సంగీత,చంద్రమోహన్‌ తదితరులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X