మహేష్‌బాబు సైనికుడు నేడు ప్రారంభం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
మహేష్‌బాబు తాజా సినిమా సైనికుడు నేడు బుధవారం ప్రారంభమైంది. ఒక పాట చిత్రీకరణతో షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. గత ఏడాది మహేష్‌బాబు అతడు హిట్ కావడం, పెద్ద హీరోల సినిమాలు అనేకం చతికిలపడడంతో సైనికుడుపై ట్రేడ్ వర్గాలు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నాయి. చంద్రబోస్ రాసిన పాటలను హారిస్ జైరాజ్ స్వరపరిచారు. నృత్య దర్శకుడు రాజు సుందరం. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్.


Click it and Unblock the Notifications