తెలుగుతిరుపాచిలో ఎన్టీఆర్ లేదా చిరు?
సూపర్‌హిట్‌అయిన తమిళ సంక్రాంతి సినిమాతిరుపాచిని సూపర్‌గుడ్ ఫిల్మ్స్‌అధినేత ఆర్‌బి చౌదరి తెలుగులో తిరిగి నిర్మించడానికి సన్నాహాలుచేస్తున్న విషయంతెలిసిందే. తమిళంలో విజయ్ హీరోగా నటించిన ఈసినిమా రికార్డు స్ధాయిలో 207ప్రింట్లతో విడుదలైంది. అంతకు ముందున్న అనేక రికార్డులనుబ్రేక్ చేస్తున్న ఈ సినిమా తెలుగులో కూడా అదేస్ధాయిలో హిట్ అవుతుందని ఆశిస్తున్ననిర్మాత హీరోగా ఎన్టీఆర్‌ను గానీ చిరంజీవినికానీ పెట్టాలనుకుంటున్నారు. తిరుపాచిఅనేది తమిళనాడులోని ఒక పట్టణం. ఆ టౌన్‌లోటైగర్ లాంటి ఒక కుర్రాడు గూండాలనుఎదుర్కొంటాడు. ఇది చాలా పవర్‌ఫుల్ కథ.ఈ సినిమాను తమిళంలో చౌదరి నిర్మించారు.తెలుగు రీమేక్ కోసం చిరంజీవి కంటే ముందుఎన్టీఆర్‌ను సంప్రదించారు.తమిళ ఒరిజినల్ చిత్రాన్ని ఆయనకు చూపించారు. ఈసినిమాలో హీరో యంగ్ అయితే కథకు బాగాసూట్ అవుతాడు.అందువల్ల చిరంజీవి కంటే ఎన్టీఆర్‌కే ఈ సినిమాలోనటించే అవకాశాలు ఎక్కువగాఉన్నాయి.


Click it and Unblock the Notifications











