మహేష్‌అతడువిడుదల వాయిదా
మహేష్‌బాబు-నమ్రతాశిరోద్కర్ పెళ్ళి కారణంగా అతడు సినిమా విడుదలమార్చి నుంచి ఏప్రిల్‌కువాయిదా పడింది. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమాలోత్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.మహేష్‌బాబు పెళ్ళి జరగకపోయి ఉంటే సినిమా అనుకున్నట్టేమార్చిలో విడుదలైఉండేది. మహేష్‌బాబును అతని సోదరి మంజులహడావుడిగా ముంబాయి తీసుకువెళ్ళి పెళ్ళి చేయడం, ఆ తర్వాత నమ్రత-మహేష్‌లుహనీమూన్‌కోసం స్విట్జర్లాండ్ వెళ్ళిహైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇప్పుడుఅతడు మిగతా భాగాన్ని పూర్తి చేయడంలో మహేష్ బిజీగా ఉన్నాడు.జయభేరి కిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్య త్రిషసినిమాలన్నీహిట్ కావడంతో ఈ సినిమాను కూడా విజయంవరిస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











