నయనతారకుఅద్భుత భవిష్యత్తు!
దక్షిణాదిహీరోయిన్లలో మలయాళం డామినేషన్‌కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు,తమిళ చిత్రాల్లో అగ్ర హీరోయిన్‌గా వెలుగుతున్న త్రిషమలయాళీ.చంద్రముఖి సినిమా కోసం రజనీకాంత్ ఎంచుకున్ననయనతార కూడా మలయాళీనే. ఇప్పుడే టీనేజ్‌లోకిప్రవేశించిన నయనతారచంద్రముఖితో జాక్‌పాట్ కొట్టింది.
నయనతార ఫోటో గ్యాలరీకి తమిళఇంటర్నెట్ పాఠకుల ఆదరణ ఎక్కువగాఉంది. ఆమె తమిళంలో అగ్ర హీరోయిన్‌అయినా ఆశ్చర్యపోనవసరం లేదని సినిమా పండితులు అంటున్నారు.నయనతార మొహం, బాడీ లాంగ్వేజ్‌తెలుగుకు కూడా బాగా నప్పుతుందనివీరు అంటున్నారు.


Click it and Unblock the Notifications











