లారెన్స్‌స్టైల్‌లో సంగీతం శృతిమించిందా?
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
;?
నృత్యదర్శకులు దర్శకులుగా రాణిస్తున్నవిషయం తెలిసిందే. ప్రభుదేవా,లారెన్స్‌లు దర్శకులుగా తమప్రతిభను చాటుకున్నారు. వీరి సినిమాల్లో పాటలువెరైటీగా, వాటి చిత్రీకరణ ఇంకా వినూత్నంగా ఉంటాయి.అయితే లారెన్స్‌కొత్త చిత్రం స్టైల్‌లో సంగీతం శృతిమించి, తెలుగు శ్రోతలకు పట్టని విధంగాఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతంసమకూర్చారు. హెవీ బీట్స్, రాక్ అండ్‌రోల్స్ చెవులకు ఇబ్బంది కలిగిస్తాయనిసంగీత విమర్శకులు అంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌వర్క్ జరుగుతోంది. ప్రభుదేవా,లారెన్స్, రాజా, చార్మి, కమలినీ ముఖర్జీ నటిస్తున్న ఈసినిమాలో చిరంజీవి అతిధిపాత్రలో నటించారన్నది హాట్ న్యూస్.


Click it and Unblock the Notifications