బాలులో ఒకపాట ఖర్చు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
75 లక్షలు
పవన్‌కళ్యాణ్ బాలు సినిమాలో ఒక పాట షూటింగ్ ఖర్చు అక్షరాలా డెబ్బైఅయిదులక్షల రూపాయలు. లగాన్, దేవదాస్‌వంటిభారీ బాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వైభవీమర్చెంట్‌ను రప్పించి కన్నుకొట్టినా పాటకు నృత్య దర్శకత్వం చేయించారు. ఈపాట బ్యాక్‌డ్రాప్‌లో ముంబాయి నుంచి తెప్పించినయాభై మందినిరప్పించారు. భారీ సెట్ల మధ్య పదిరోజుల పాటుఈ పాటను చిత్రీకరించారు. జనవరి ఆరునబాలు ప్రపంచవ్యాప్తంగా 240 ప్రింట్లతోవిడుదల కానుంది.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications











