స్టాలిన్‌మ్యూజిక్‌సిటింగ్స్ ప్రారంభం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవి-మురుగదాస్‌లప్రతిష్టాత్మక చిత్రం స్టాలిన్ మ్యూజిక్‌సిటింగ్స్ జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు మణిశర్మసినిమా స్వభావానికి సంబంధించిన ట్యూన్స్‌నురూపొందిస్తున్నారు. జనవరి 18 నుంచి సినిమా రెగ్యులర్‌షూటింగ్ ప్రారంభమవుతుంది. అందరివాడుజై చిరంజీవ వంటి సినిమాల్లో తనఇమేజికి సరిపడని పాత్రలు వేసిప్రేక్షకులను నిరాశ పరిచిన చిరంజీవిస్టాలిన్ స్క్రిప్టు విషయంలో అనేకజాగ్రత్తలు తీసుకున్నారు. అనేక చోట్లస్క్రిప్టులో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ సినిమాలోచిరంజీవి సరసన త్రిష తొలిసారిగా నటించనుంది. అంజనాప్రొడక్షన్స్‌పతాకంపై నాగబాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు గజిని ఫేం మురుగదాస్‌దర్శకత్వం వహిస్తున్నారు. 2006సంవత్సరంలో తెలుగు సినిమాపరిశ్రమకు సంబంధించి ఇది అత్యంతప్రతిష్టాత్మక ప్రాజెక్టు కానుంది.


Click it and Unblock the Notifications