MS Rajus son to become hero
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ఎంఎస్‌రాజుకుమారుడు త్వరలో హీరో!
ప్రముఖనిర్మాత, సినిమా బిజినెస్ బాగా అచ్చివచ్చినఎంఎస్ రాజు వచ్చే ఏడాది తన కుమారుడినే హీరోగాపరిచయం చేస్తూ సినిమా నిర్మించనున్నట్టునమ్మకంగా తెలిసింది.
ఎంఎస్ రాజుకుసంక్రాంతి సినిమాల నిర్మాతగా కూడా మరోపేరు ఉంది. వరుసగా రెండేళ్ళుఆయన సంక్రాంతి సినిమాలు సూపర్ హిట్‌అయ్యాయి. ఈ సంక్రాంతికి ఆయన సినిమానువ్వు వస్తానంటే నేనొద్దంటానావిడుదల కానుంది. 2007 సంక్రాంతికి సొంతకుమారుడు హీరోగా రాజుగారు సినిమావిడుదల చేస్తారేమో!
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |
| ఇంటర్వ్యూ | ఇన్నర్వ్యూ | స్లైడ్‌షో | సమీక్షలు | గ్యాలరీ | సరదా | స్పాట్ న్యూస్ | వాల్‌పేపర్స్ |


Click it and Unblock the Notifications











