పవన్‌బాలు కథా కమామిషు
అనాధఅయిన బాలు (పవన్ కళ్యాణ్)నుఐదేళ్ళ వయసులో ఒక మాఫియా డాన్ చేరదీసి పెంచుతాడు. పెరిగి పెద్దయినబాలు నేహతో ప్రేమలో పడతాడు. వారిప్రేమాయణం సరదాగా నడిచిపోతుంటుంది.
ఒక రోజుపెద్ద డాన్ ఒక స్వామీజీని హత్య చేస్తాడు. ఆదృశ్యాన్ని నేహ చూస్తుంది. ఆమె ఎక్కడసాక్షిగా మారుతుందోనని ఆమెను కూడాడాన్ చంపేస్తాడు. ప్రియురాలి మృతితోకుంగిపోయిన బాలు తన జీవన విధానంమార్చుకుంటాడు. డాన్‌కు దూరమవుతాడు. తన పాతకథను శ్రీయకు చెబుతాడు. ఆ తర్వాతజరిగే ఉత్కంఠ భరితమైన దృశ్యాలను తెర మీదచూడడమే మంచిది.
ఫస్టాఫ్‌లోపవన్ జాలీగా ఖుషీ ఖుషీగా ఉంటాడు.సెకండాఫ్‌లో అందుకు భిన్నంగా కన్పిస్తాడు. లవ్, ఫీల్,యాక్షన్‌కలగలిసిన చిత్రమిది. ఈ సినిమాప్రపంచవ్యాప్తంగా రేపు (జనవరి ఆరు)విడుదల కానుంది.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











