సిద్దార్ధహెయిర్ స్టైల్‌పై రాజు ఆశలు
సంక్రాంతిసినిమాల్లో చెప్పుకోదగినది నువ్వువస్తానంటే నేనొద్దంటానా. రెండుసంక్రాంతి సినిమాలను సూపర్ హిట్ చేసిన ఎంఎస్ రాజు ఈసినిమానుసంక్రాంతికి విడుదల చేయబోవడమే ఈసెంటిమెంట్‌కు కారణం. ఈ సినిమాలోహీరో సిద్ధార్ధ హెయిర్ స్టయిల్‌వెరైటీగా ఉంది. తొలిరోజుల్లోఅక్షయ్‌కుమార్ హెయిర్ స్టయిల్ లాఉంటుంది. ఈ సినిమా విడుదలైన తర్వాతకుర్రకారు సిద్దార్ధ హెయిర్‌స్టయిల్‌ను అనుకరిస్తారని, సినిమా చూసిన వెంటనేసెలూన్‌ల వద్ద క్యూకట్టి ఆ విధంగా హెయిర్ కటింగ్ చేయించుకుంటారని నిర్మాతనమ్మకంగా చెబుతున్నారు. సిద్దార్ధసొంతంగా హెయిర్ స్టయిల్‌నుడిజైన్ చేసుకున్నాడని, ముంబాయి నుంచినిపుణులను ఎవరినీ పిలవలేదని రాజు చెప్పారు. ఈసినిమాలో పల్లెటూరి పిల్లగా త్రిష నటించింది.ఆమె అందాలను తెరమీద చూపడంలో దర్శకుడు ప్రభుదేవాసక్సెస్ అయ్యాడని ఎంఎస్ రాజు కితాబు ఇచ్చారు.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











