సంక్రాంతి సినిమాలపైభారీ అంచనాలు
పవన్‌కళ్యాణ్ బాలుతో కొత్తసంవత్సరంలో తెలుగు సినిమాశుభారంభం చేసింది. సంక్రాంతి నాడుమూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఎన్టీఆర్ నాఅల్లుడు, సుమంత్‌ధన, ఎంఎస్ రాజు-ప్రభుదేవాలనువ్వు వస్తానంటే నేనొద్దంటానాసంక్రాంతి పండుగ నాడు విడుదలకానున్నాయి. హీరో కృష్ణనేనెవరు సినిమా కూడా ఆరోజువిడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాలన్నిటి విలువ దాదాపు ఇరవై కోట్లరూపాయలు. ఈ సినిమాలన్నీ కనీసం నలభైకోట్లు వసూలు చేస్తేనే నష్టపోనట్టు లెక్క.ఇంత పోటీలో స్టార్ వాల్యూ కాకుండాసరుకున్న సినిమాలదే పైచేయి అవుతుందనడంలో సందేహంలేదు.ఎంఎస్ రాజు నువ్వు వస్తానంటే..ఉమ్మడి కుటుంబం నేపధ్యంగా సాగుతుంది. అత్తా అల్లుళ్ళ సరససంభాషణలు, సవాళ్ళతో సహజ తెలుగుహాస్యంతో సాగిపోయే నా అల్లుడుపై భారీఅంచనాలున్నాయి. వరుస విజయాలతో మంచిఫాంలో ఉన్న సుమంత్ ధనను కూడా తక్కువగా అంచనావేయడానికి వీల్లేదు. ఈ సంక్రాంతి పోటీలో ఎవరికోడిపుంజు గెలుస్తుందో చూడాలి.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











