twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు పాటలు మినహాహ్యాపీ పూర్తి

    By Staff
    |

    హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

    09-01-2006

    అల్లు అర్జున్‌ హ్యాపీరెండు పాటలు మినహా పూర్తయింది. ఈ సినిమాను జనవరి 25న విడుదలచేయనున్నారు. చిరుత కన్నులవాడే, చిలిపి చిన్నోడే అనే పాటను ప్రస్తుతంఅన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్నారు. హ్యాపీ టైటిల్‌సాంగ్‌ను ముంబాయిలో చిత్రీకరించనున్నారు. ఆపాటకు వినీల్‌బృందం డ్యాన్స్‌ డైరెక్షన్‌ చేయనుంది. హీరోయిన్‌జెనీలియా.

    హోంపేజి

    Read more about: happy reaches final stage
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X