శివరాత్రికి శ్రీరామదాసు విడుదల

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

11-01-2006

నాగార్జునభక్తిరస చిత్రం శ్రీ రామదాసునుమహాశివరాత్రికి ముందు విడుదల చేయనున్నారు. మహాశివ రాత్రిఫిబ్రవరి 26 కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23నవిడుదల చేయబోతున్నారు.కీరవాణి స్వరపరిచిన 11 పాటల ఆడియోనుభద్రాచలంలో ఈ నెల 16నవిడుదల చేయనున్నారు. ఆదిత్య మ్యూజిక్‌వారు ఆడియోను మార్కెట్లోవిడుదల చేస్తారు. కాగా ఈ సినిమాకు బయ్యర్లనుంచి పెద్ద రెస్పాన్స్‌రావడం లేదని, ప్రమోషన్‌ వర్క్‌తర్వాత బయ్యర్లు రావచ్చని ట్రేడ్‌వర్గాల కథనం.కె.రాఘవేంద్రరావు దర్శకత్వంవహిస్తున్న ఈ చిత్రంలోరాముడిగా సుమన్‌, కబీర్‌దాస్‌గాఅక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు.

హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X