తెలుగులోరక్షణగా తమిళచిత్రం బోస్
ఒకరికిఒకరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకుపరిచయమైన శ్రీరామ్ ఇప్పుడు తమిళంలోబాగా స్ధిరపడ్డాడు. అతని తాజా తమిళ చిత్రంబోసు హిట్ అయింది. ఆ సినిమానుహైదరాబాద్ ఇన్నోవేవేషన్స్ బ్యానర్‌పైచల్లా మోహన్ రక్షణ టైటిల్‌తోఅనువాదం చేస్తున్నారు. ఈ సినిమాలోహీరోయిన్ స్నేహ. హీరో శ్రీరాం ఒక మంత్రికిసెక్యూరిటీ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమాలోఐదు పాటలు, ఐదు ఫైట్లు ఉంటాయి.
Recent Stories
ఈ పేజీని మీ మిత్రులకు పంపండి
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











