తమిళస్టాలిన్‌లో రజనీ లేదా విజయ్
చిరంజీవి-మురుగదాస్‌లతెలుగు స్టాలిన్ తమిళ రీమేక్‌కుమురుగదాస్ దర్శకత్వంవహించనున్నారు. మురుగదాస్‌తొలి తమిళ చిత్రం రమణ సూపర్‌హిట్ అయింది. ఆ సినిమా తెలుగులోటాగూర్‌గా విడుదలై చిరంజీవి ఇమేజినిఇంకా పెంచింది. రమణ తర్వాతరెండేళ్ళకు గానీ మురుగదాస్‌గజిని చిత్రాన్ని రూపొందించలేదు. ఈ సినిమా ఇటీవల తెలుగు, తమిళంలోసూపర్ హిట్ అయింది. చిరంజీవి-త్రిష నటిస్తున్న స్టాలిన్‌లోచాలాపవర్‌ఫుల్ సబ్జెక్ట్ ఉందని చెబుతున్నారు. ఈసినిమా షూటింగ్ కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. స్టాలిన్‌తమిళ వెర్షన్‌లో అయితే రజనీకాంత్‌ను కాకపోతే విజయ్‌నిహీరోగా పెట్టుకోవాలనుకుంటున్నట్టుమురుగదాస్ ఒక తమిళ సినిమాపత్రికకు తెలియజేశారు.


Click it and Unblock the Notifications