రాముడు-భీముడుగాజూ.ఎన్టీఆర్
శతచిత్రనిర్మాత డి.రామానాయుడు ఒకనాటిరాముడు-భీముడు సినిమాని జూనియర్‌ఎన్టీఆర్‌తో తిరిగి నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆయన నిన్నసాయంత్రం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగాచెప్పారు. మొదటరాముడు-భీముడు బ్లాక్ అండ్‌వైట్ చిత్రాన్ని మల్టీకలర్‌గా మార్చివిడుదల చేద్దామనుకున్నరామానాయుడు సాంకేతికంగా అదిసాధ్యం కాదని తెలుసుకున్నతర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో ఆ సినిమారీమేక్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ వేసవిలోషూటింగ్ మొదలవుతుందని రామానాయుడుచెప్పారు.


Click it and Unblock the Notifications











